Mancherial: నేటి కాలంలో ప్రజలు అహంకారంగా తయారవుతున్నారు. ఎదుటి వారి పట్ల జాత్యహంకారంగా ప్రవర్తిస్తున్నారు. పెద్ద, చిన్న అనే తారతమ్యాలను పరిగణలోకి తీసుకుని కులాల వారిగా చిన్న, పెద్ద కులాలుగా తేడాలను చూస్తూ ఎదుటివారు కూడా మనుషులే అనేది మరిచి వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు.