Kannappa : మంచు విష్ణు నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి తరచూ అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా ప్రమోషన్లు చేస్తున్న మూవీ టీమ్.. కన్నప్ప కథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మూవీ నుంచి కామిక్ సిరీస్ పేరుతో వీడియోలను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రెండు వీడియోలను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా ఫైనల్ వీడియోను వదిలింది. ఇందులో తిన్నడు మార్పును ప్రధానంగా హైలెట్ చేస్తూ చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలో తిన్నడు ముందు…