తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తాజగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుకలో ఈ సినిమాకు కథ అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు Also Read : Actress Kasturi : ముందస్తు బెయిల్ కోరిన పరారీలో ఉన్న నటి…