Manasantha Nuvve Re-Release: ఒకప్పుడు లవర్ బాయ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. టాలీవుడ్ నుంచి వచ్చిన కల్ట్ లవ్ స్టోరీ చిత్రాల్లో అనేకం ఈ హీరో ఖాతాలోనే ఉన్నాయి. అలా తన స్టార్టీంగ్ కెరీర్‌లోనే లవ్ స్టోరీస్‌తో ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ హీరో. అలాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలలో ఒకటైన “మనసంతా నువ్వే” సినిమాకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు…