Uday Kiran Hit Movies Plans To Re-Release Soon: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బర్త్ డేల సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఖుషి, ఒక్కడు, సింహాద్రి, జల్సా, పోకిరి, దేశముదురు, తొలిప్రేమ, చెన్నకేశవ రెడ్డి, బిల్లా, 7/G బృందావన్ కాలనీ.. పలు సినిమాలు రీ-రిలీజ్ అయి మంచి వసూళ్లు రాబట్టాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన ఆరెంజ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఓయ్ చిత్రాలు కూడా ఇప్పుడు మరోసారి రిలీజ్…
(అక్టోబర్ 19న ‘మనసంతా నువ్వే’కు 20 ఏళ్ళు)తన చిలిపినవ్వుతో అప్పట్లో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచాడు హీరో ఉదయ్ కిరణ్. అలా హీరోగా వచ్చీ రాగానే వరుసగా మూడు విజయాలు చూశాడు ఉదయ్. వాటిలో ఒకదానిని మంచి మరోటి విజయం సాధించడం విశేషం. ‘చిత్రం’ తరువాత ‘నువ్వు-నేను’. ఆ పై ‘మనసంతా నువ్వే’ చిత్రాలు జనాన్ని భలేగా అలరించాయి. ఉదయ్ కిరణ్ కెరీర్ లో ‘మనసంతా నువ్వే’ బిగ్ హిట్. ఆ పై మళ్ళీ ఆ…