Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Uday Kiran Hit Movies Nuvvu Nenu And Manasantha Nuvve Likely To Re Release

Uday Kiran: ఉదయ్ కిరణ్ హిట్ సినిమాలు రీ-రిలీజ్!

NTV Telugu Twitter
Published Date :February 27, 2024 , 10:47 am
By Sampath Kumar
Uday Kiran: ఉదయ్ కిరణ్ హిట్ సినిమాలు రీ-రిలీజ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uday Kiran Hit Movies Plans To Re-Release Soon: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బర్త్ డేల సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఖుషి, ఒక్కడు, సింహాద్రి, జల్సా, పోకిరి, దేశముదురు, తొలిప్రేమ, చెన్నకేశవ రెడ్డి, బిల్లా, 7/G బృందావన్ కాలనీ.. పలు సినిమాలు రీ-రిలీజ్ అయి మంచి వసూళ్లు రాబట్టాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన ఆరెంజ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఓయ్ చిత్రాలు కూడా ఇప్పుడు మరోసారి రిలీజ్ అయి మంచి విజయాన్ని ఇందుకున్నాయి. దాంతో మరిన్ని సినిమాలను కూడా రిలీజ్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఒకప్పటి లవర్ బాయ్, దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన హిట్ చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట.

ఉదయ్ కిరణ్‌ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమాలు నువ్వు నేను, మనసంతా నువ్వే. చిత్రం తర్వాత వచ్చిన ఈ రెండు మూవీస్.. ఉదయ్ కిరణ్‌ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన రెండు చిత్రాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు ఎమోషనల్, హార్ట్ టచింగ్ సినిమాలు త్వరలో రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారట. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

Also Read: Mohammed Shami: ఆస్పత్రి బెడ్‌పై టీమిండియా పేసర్ మహ్మద్‌ షమీ!

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా.. నటనపై ఉన్న ఆసక్తితో ఉదయ్ కిరణ్‌ ఇండస్ట్రీలోకి వచ్చారు. చిత్రం సినిమాతో హిట్ అందుకున్న ఉదయ్ కిరణ్‌.. ఆనతి కాలంలోనే స్టార్ అయ్యారు. నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, కలుసుకోవాలని లాంటి హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయనకు వరుస డిజాస్టర్స్ వచ్చాయి. ఓ వైపు సినిమాలు తగ్గిపోవడం, మరోవైపు వ్యక్తిగత కారణాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఉదయ్ కిరణ్‌ సూసైడ్ చేసుకున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీ, అభిమానులకు షాక్‏కు గురిచేసింది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Manasantha Nuvve
  • Nuvvu Nenu
  • Uday Kiran
  • Uday Kiran Movies
  • Uday Kiran News

తాజావార్తలు

  • MLA Putta Sudhakar: తాగునీటి సమస్యకు పరిష్కారంగా అలగనూరు రిజర్వాయర్..!

  • Thiruvananthapuram: F-35 యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్..!

  • Atlee : ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్.. !

  • Re-Release : మరో లవ్ అండ్ రొమాంటిక్ మూవీ..రీ రిలీజ్

  • Ahmedabad plane crash: బోయింగ్ 787 నిర్వహణలో తమ ప్రమేయం లేదు.. టర్కీ స్పష్టికరణ..!

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions