Rare tradition: సాధారణంగా పాములంటే మనుషులకు చచ్చేంత భయం. జీవితంలో ఎప్పుడు కూడా పాము కాటుకు గురికావద్దనే చాలా మంది కోరుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఓ రాష్ట్రంలో ఉన్న వింతైన ఆచారం కారణంగా అక్కడి ప్రజలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. విషయం ఏమిటంటే కంటికి కనిపించిన విషపు పాములను తరమికొట్టకుండా అక్కడి ప్రజలు వాటిని మెడకు చుట్టుకుని తిరుగుతున్నారు. మరో విశేషం ఏమిటంటే అక్కడి వాళ్లు ఇలా పాములను ఏడాది పొడుగునా మెడకు చుట్టుకొని ఉండరు.…