స్టార్ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయడు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ మూవీ 2023 డిసెంబర్ 29 న విడుదల అయింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ కోటి కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.ప్రస్తుతం బబుల్ గమ్ మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోంది.తొలిరోజు యాభై లక్షల వసూళ్ల ను రాబట్టిన ఈ మూవీ నెగెటివ్ టాక్ కారణంగా తర్వాత రోజు నుంచి బాక్సాఫీస్…
Manasa Chowdary: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్‌గమ్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరో తెలుగు అమ్మాయి టాలీవుడ్ కు పరిచయమవుతుంది. ఆమె. మానస చౌదరి.