Anil Ravipudi: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ వేసి సందడి చేశారు. అనంతరం ఆయన తను సినిమాల్లో ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై ఆసక్తికర కామెంట్స్…
Mega Victory Mass song: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌గా ‘మెగా విక్టరీ మాస్’ పాట ఈ రోజు అధికారికంగా విడుదలైంది. READ ALSO: New Year 2026-Vizag: న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన విశాఖ.. ఈసారి డబుల్ టార్గెట్! ఈ లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్‌లు స్టైలిష్ పబ్…