అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. తన దగ్గర పనిచేసేవారిని కూడా తన కుటుంబ సభ్యులుగానే చూస్తాడు. ఇక అతడి సింప్లిసిటీ గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అభిమానుల మధ్య తిరగడానికి, రోడ్డు పక్కన ఆగి టిఫిన్ చేయడానికి బన్నీ ఎప్పుడు వెనుకాడడు. ఇక ఏ స్టార్ హీరో అయినా తన వద్ద పనిచేసిన వారి పెళ్లికి వెళ్లాలంటే ఆలోచిస్తారు. కానీ బన్నీ మాత్రం తన వద్ద పెంచేసేవారి…