ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ విశేషాదరణ పొందుతోంది. ఇండియాలోనే నంబర్‌వన్ టాక్ షోగా బాలయ్య షో పేరు తెచ్చుకుంది. ఇప్పటికే 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. త్వరలో పదో ఎపిసోడ్ రానుంది. మహేష్‌బాబు ఎపిసోడ్‌తో ఈ సీజన్ పూర్తి కానుంది. ఇప్పటివరకు మోహన్‌బాబు-మంచు విష్ణు-మంచు లక్ష్మీ, అల్లు అర్జున్-సుకుమార్-రష్మిక, రాజమౌళి, రానా, నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను-శ్రీకాంత్, రవితేజ-గోపీచంద్ మలినేని, విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్-ఛార్మి వంటి ప్రముఖలను బాలయ్య ఇంటర్వ్యూలు చేశాడు. హోస్టుగా…