సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద.. వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న ‘మన శంకరవరప్రసాద్’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, రూ.400 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. చిరంజీవి ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో, సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ బాధ్యతను అనిల్ రావిపూడి తన భుజాల మీద వేసుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన…