Home
Mana Shankara Varaprasad Garu
Mana Shankara Varaprasad Garu News
-
MSVG :‘మన వరప్రసాద్..’ టీమ్ అంటూ మరో పోస్టర్ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. నయనతార హీరోయిన్గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ముందు నుంచి ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉండగా తాజాగా విడుదలైన ‘వరప్రసాద్ టీమ్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవి వెనుక హర్షవర్థన్, కేథరిన్, అభినవ గోమఠం తదితరులు ఉన్న స్టిల్‌ను… -
MSVG: టీజర్ కూడా రాకుండానే.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ బుకింగ్స్ షురూ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కనీసం టీజర్ కూడా విడుదల కాకుండానే ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, యూఎస్ (USA), యూకే (UK) వంటి దేశాల్లో బుకింగ్స్ మొదలయ్యాయి.… -
Mana Shankara Varaprasad Garu : ఆరోజే సంక్రాంతికి దిగుతున్న శంకర్ వరప్రసాద్ గారు
Mana Shankara Varaprasad Garu : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన కాంబినేషన్‌గా మారబోతున్న మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడిల సినిమా విడుదల తేదీపై సస్పెన్స్‌కు తెరపడింది. ఈ భారీ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ప్రెస్ మీట్లో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి అభిమానులకు మరియు సినీ ప్రేమికులకు పండగ… -
Meesala Pilla: మీసాల పిల్ల.. మరో రికార్డ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా రూపొందుతోంది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. దానికి తోడు, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి అప్డేట్ ఆ సినిమా మీద అంచనాలు పెంచేలానే ఉంది. ఈ నేపథ్యంలో, సుమారు 13 రోజుల క్రితం రిలీజ్ అయిన “మీసాల పిల్ల” సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ సాంగ్ మరో… -
Mana Shankara Varaprasad Garu : చిరు కోసం అనిల్ రావిపూడి డబుల్ డ్యూటీ!
మెగాస్టార్ చిరంజీవి ఏ ప్రాజెక్ట్‌కైనా సైన్ చేస్తే ఆ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఇప్పుడు అలాంటి అంచనాలతో ముందుకు వస్తున్న ప్రాజెక్టు ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ టైటిల్ విన్నప్పటినుంచే అభిమానుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఎందుకంటే ఈ టైటిల్లోనే క్లాసిక్ టచ్,పాజిటివ్ వైబ్స్ అన్ని కలిసివచ్చాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్నది హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. గత కొన్నేళ్లలో వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న…
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!