మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఎక్కువ అంచనాలు నెలకొల్పిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా వచ్చే 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే, ఈ సినిమా పై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ తర్వాత రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగానూ…