అఫ్‌కోర్స్.. ఆల్రెడీ పెళ్లయి, పిల్లలున్న వాళ్లు మళ్ళీ పెళ్లి చేసుకున్న సందర్భాల్ని మనం ఎన్నో చూశాం. కానీ, ఈ పెళ్లి మాత్రం అలా కాదు. ఇందులో మీకు ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఒకే వేదికపై ఇద్దరు తల్లుల్ని ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఆ పిల్లల తండ్రి ఎవరనుకుంటున్నారు? ఆ వరుడే! ఇద్దరు యువతుల్ని ప్రేమించిన అతగాడు.. వారితో పిల్లల్ని కన్న తర్వాత ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాడు. ఈ అరుదైన సంఘటన ఛత్తీస్గఢ్, బస్తర్…