Man lost in Amazon jungle for 31 days: ప్రపంచంలోనే అతిపెద్ద దట్టమైన అడవి అమెజాన్. దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ పాటు చుట్టుపక్కల దేశాల్లో విస్తరించి ఉన్న మహారణ్యం. ఇక్కడ తప్పిపోవడం అంటే చావుతో సమానమే. ఎటువెళ్లాలో తెలియదు, ఎటుచూసినా కనుచూపు మేరలో చెట్లు తప్పితే ఇంకేం కనిపించవు. ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండలు, చిరుతపులులు, మొసళ్లకు, విష కీటకాలకు అమెజాన్ అడవి ప్రసిద్ధి. ఇలాంటి సమయంలో వాటి నుంచి తప్పించుకుని బతికిబట్టకట్టడం అంటే అదృష్టమని…