Mammootty’s sister Ameena passes away at 70: మలయాళ ప్రముఖ నటుడు, మెగాస్టార్ గా పరిచయం ఉన్న మమ్ముట్టి ఇంట వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదే మమ్ముట్టి తల్లి మరణించగా ఆ విషాదం నుంచి బయట పడక ముందే ఆయన చెల్లెలు అమీనా కన్ను మూశారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. నసీమా అని కూడా పిలువబడే అమీనా, కంజిరపల్లి, పరక్కల్‌కు చెందిన దివంగత సలీమ్ పీఎం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. మలయాళ…