మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అని వార్తలు వెలువడడంతో ముమ్మాట్టి అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలు నిజమేనని తెలిశాయి. ముమ్మాట్టి అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్స్ కూడా బ్రేక్ ఇచ్చేసి చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్నారు. Also Read : Bollywood : కథ బాగున్నా ప్రమోషన్స్ లేక ప్లాప్ అవుతున్న సినిమాలు ఇదిలా…
(సెప్టెంబర్ 7న మమ్ముట్టికి 70 ఏళ్ళు పూర్తి) మళయాళ చిత్రసీమలో ప్రేమ్ నజీర్ తరువాత సూపర్ స్టార్ స్థానం ఖాళీ అయింది. ఆ సమయంలో ప్రేమనజీర్ తరం వారు భలేగా పోటీపడ్డారు. కానీ, వారి తరువాత వచ్చిన మమ్ముట్టి ఆ స్థానం ఆక్రమించారు. తనదైన అభినయంతో మమ్ముట్టి అనేక మళయాళ చిత్రాలను విజయతీరాలకు చేర్చారు. తక్కువ పెట్టుబడితోనే చూపరులను కట్టిపడేసేలా చిత్రీకరించడంలో మళయాళ దర్శకులు ఆరితేరినవారు అని ప్రతీతి. మమ్ముట్టి చిత్రాలను మన బడ్జెట్ తో పోల్చి…