యంగ్ హీరోలతో పోటీపడుతూ మాలీవుడ్‌ను రూల్ చేస్తున్నారు మోహన్ లాల్ అండ్ మమ్ముట్టి. కానీ లాలట్టన్ కన్నా మమ్మూక కాస్త వెనకబడ్డారు. కంప్లీట్ స్టార్.. ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే.. మాలీవుడ్ మెగాస్టార్ మాత్రం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూడాల్సిన సిచ్యుయేషన్. బ్రహ్మాయుగం తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు మమ్ముట్టి. గత ఏడాది వచ్చిన డొమినిక్ ద లేడీస్ పర్స్, భజూక చిత్రాలు ఆడియన్స్‌ను బోర్ కొట్టిస్తే.. కాస్త బెటర్ అనిపించుకుంది కళంకావల్. ఈ…