మమితా బైజు కెరీర్‌లో గేమ్ చేంజర్‌గా నిలిచిన సినిమా ‘ప్రేమలు’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో మమితా పేరు మలయాళం దాటి తెలుగు, తమిళ ఆడియన్స్‌కి కూడా రీచ్ అయింది. నేచురల్ యాక్టింగ్, క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రేజ్‌తోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మమితా 2025లో విడుదలైన డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మమితా కోలీవుడ్‌లోనూ సక్సెస్‌ఫుల్…