Malli Pelli Movie Crossed 100 Million Streaming minutes on aha video: విజయ నిర్మల కుమారుడు హీరో నరేష్ ప్రధాన పాత్రలో నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ మధ్యనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు కూడా తీసుకోకుండానే నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారనే వార్తలు గత ఏడాదిన్నర నుంచి అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో…