Anchor Suma: యాంకర్ సుమకు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా సుమ టీవీ రంగంలో నంబర్‌వన్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఒకవైపు టీవీ యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమా ఫంక్షన్‌లకు కూడా సుమ హాజరవుతోంది. తాజాగా ఈటీవీలో యాంకర్ సుమ మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షో పేరు సుమ అడ్డా అని ఫిక్స్ చేశారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి…