ఫిలిప్పీన్స్‌లోని ఓ మాల్‌లో వీధి పిల్లికి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది. ఈ పిల్లి అస్సలు పనికి తగ్గకుండా.. సెక్యూరిటీ సిబ్బందితో విధులు నిర్వహిస్తోంది. పిల్లి చేసే పనుల్లో అలసటే కనపడటం లేదు. ఈ పిల్లి విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పిల్లిని మాండలుయోంగ్ మెట్రో మనీలాలోని మాల్‌లో మెగావరల్డ్ కార్పొరేట్ సెంటర్ సెక్యూరిటీ జాబ్లో నియమించింది. ఆల్ డే సూపర్ మార్కెట్లోని గేట్ వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. మాల్ వ్యాపారంలో అయోమయంలో ఉన్నారు. మరోవైపు.. మాల్ ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు.
ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లికి ముందు మాల్ లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. అంతేకాకుండా ఆమేతో ఉన్న తన స్నేహితురాలు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Female Thief : ప్రముఖ ఐటీ కంపెనీలో అకౌంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ మహిళను ఫీనిక్స్ మార్కెట్ సిటీలోని ఓ మాల్‌లో రూ.3 లక్షల విలువైన బ్రాస్‌లెట్ దొంగిలించిన కేసులో క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.