‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ సమంత సాంగ్ దుమ్మురేపుతోంది. పుష్ప చిత్రంలో సామ్ ఐటెం సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన ఊర మాస్ సాంగ్ కి ఊర మాస్ స్టెప్పులు వేసి అల్లాడించింది. ఇక ఈ లిరికల్ వీడియో అయితే రికార్డుల మోత మోగిస్తుంది. లిరిక్స్ కొద్దిగా మగవారికి ఇబ్బందికరంగా ఉన్నా మ్యూజిక్ ని ఎంజాయ్ చేసేవారు ఈ మాత్రం లిరిక్స్ ని పట్టించుకోకుండా సామ్ స్టెప్స్ ని, మ్యూజిక్…