PM Modi: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా స్వాగతం పలికారు. మలేషియా ప్రధాని భారత పర్యటన సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం పోజులిచ్చిన ఫోటోలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ Randhir Jaiswal ఈరోజు పంచుకున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం దేశ పర్యటన నిమిత్తం సోమవారం దేశ రాజధానికి చేరుకున్నారు. మలేషియా ప్రధానమంత్రిగా ఆయన భారత్ లో పర్యటించడం…