‘Malayalee From India’ OTT: నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించిన మలయాళీ ఫ్రమ్ ఇండియా OTTలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతానికి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 1న మలయాళీ ఫ్రమ్ ఇండియా థియేటర్లలో విడుదలైంది. షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివిన్ పౌలీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినది.…