టాలీవుడ్‌లో సినిమా బడ్జేట్ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. కనీస లాభాలు కూడా సాధించలేని సినిమాలకు కూడా పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తూ నిర్మాతలను నష్టంలో తోసేస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అంతకంత పెంచుకుంటూ పోతున్నారు తప్ప తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. Also Read : Sangeetha : మొత్తానికి విడాకుల ప్రచారంపై స్పందించిన.. హీరోయిన్…