ఇండస్ట్రీలో అడోరబుల్ కపుల్స్ లిస్ట్‌లో ముందు వరుసలో నిలిచే జంటే ఫహాద్ ఫాసిల్ – నజ్రియా నజీమ్. మలయాళం బ్లాక్‌బస్టర్ బెంగుళూరు డేస్ సమయంలో మొదలైన వీరి ప్రేమ కథ – పెళ్లితో పర్ఫెక్ట్ ఎండ్‌కి చేరింది. కానీ ఇటీవల నజ్రియా సోషల్ మీడియాలో కనిపించకపోవడం, డిప్రెషన్ గురించి పోస్ట్ చేయడం వల్ల విడాకుల గాసిప్స్ ఊపందుకున్నాయి. Also Read : Bhadrakali : లైవ్‌లో గన్ షూటింగ్ చేసిన సురేష్ బాబు, విజయ్ ఆంటోనీ.. ‘కొన్ని రోజులు…