Mohanlal: తానూ ఊహించని రీతిలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానంటూ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. తన కూతురు విస్మయ నటిస్తున్న తొలి సినిమానే ‘తుడక్కమ్’ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ్న్నారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. తన పిల్లలు సినిమాల్లోకి వస్తారని తానెప్పుడూ అనుకోలేదని చెప్పారు. తన పిల్లలకు కెరీర్ విషయంలో స్వేచ్ఛ ఇచ్చానని వెల్లడించారు. సినిమాల్లో నటించడం అనుకున్నంత సులువు కాదని ఆయన అన్నారు. కానీ తన కూమార్తె విస్మయ నటిని…
మోహన్ లాల్ , మమ్ముట్టి 2008లో వచ్చిన ‘ట్వంటీ: 20’ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కాంబో మరో ఫుల్ లెంగ్త్ సినిమాలో సెట్ కాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పేట్రియాట్ మళ్ళీ ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పైకి తీసుకొస్తోంది. దాంతో హైప్ లెవెల్ ఏంటో అర్థం అవుతుంది. టీజర్‌లో ఫహద్ ఫాజిల్ డైలాగ్ “మళ్లీ వాళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుందో తెలుసా?” అనే డైలాగ్ రాగానే సోషల్ మీడియాలో బూమ్ బ్లాస్ట్ అవుతోంది. Also Read…