Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను నిన్న తిరుపతిలో లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ తోనే కథ, జానర్ అన్నీ చెప్పేశారు. ఈ ట్రైలర్ లో విలన్ కొత్త వ్యక్తి. ఈ ట్రైలర్ లో ప్రధానంగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ తో పాటు విలన్ కూడా ఎక్కువ సేపు కనిపించాడు. ఇంతకీ ఈ విలన్ ఎవరనేది ఇప్పుడు చర్చగా…