మెగాస్టార్ చిరుప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో ‘విశ్వంభర’ ఇప్పటికే ఫినిష్ చేసారు. మరోపక్క సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చివరి షెడ్యూల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరొక యంగ్ దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళి బాబీ…