దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్న మాళవిక మోహనన్ డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది, పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల…
ప్రముఖ మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ చేతిలో ఇప్పుడు కొన్ని టాప్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. తమిళ స్టార్ హీరోలందరి సరసన వరుసగా ఛాన్సులు పట్టేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడానికి ప్రయత్నిస్తోంది. ‘మాస్టర్’లో తలపతి విజయ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన మాళవిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే తాజాగా ఓ ఫోటోను షేర్…