Malavika Mohanan Cooments on Thangalaan Shooting: పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా ‘తంగలాన్’. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు కీలక పాత్రలు చేశారు. ఆగస్టు 15న తంగలాన్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా…