పట్టపగలే బైక్ విన్యాసాలు.. జుట్టుపీక్కుంటున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో యువత స్పీడ్‌కి బ్రేకులే లేవు. కాస్త ఖాళీ దొరికిందంటే చాలు వివిధ రకాల బైక్‌లతో రోడ్లమీదకు వచ్చేస్తారు యువత. తాజాగా హైదరాబాద్‌లో యువత బైక్ లపై విన్యాసాలు చేస్తూ హల్ చల్ చేశారు. హైదరాబాద్‌లో పట్టపగలే పోకిరీల విన్యాసాలు కలకలం రేపాయి. రద్దీ ఉన్న ఏరియాలో బైక్ విన్యాసాలు చేస్తున్నారు పోకిరీలు.
సెలవు దినం కావడంతో ఆదివారం హైదరాబాద్ రోడ్లపై విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు కుర్రకారు. మలక్ పేట ప్రాంతంలో బైక్ విన్యాసాలు చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు యువకులు. బైక్ విన్యాసాలు చేస్తున్న పోకిరీలను పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు జనం.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది

అయితే పోలీసులు మాత్రం వీరిని ఎలా పట్టుకోవాలో అర్థంకావడం లేదంటున్నారు. ఎందుకంటే బైక్ లపై నెంబర్ ప్లేట్లు లేకపోవడంతో వారిని ఎలా పట్టుకోవాలో అర్థం కాక తర్జనభర్జన పడుతున్నారు పోలీసులు. సీసీ కెమేరాల ఆధారంగా వీరిని పట్టుకోవాలని స్థానికులు పోలీసులకు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!