భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. తొలి వారాంతంలో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు కూడా సాధించలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం పై మిశ్రమ స్పందన వెల్లువెత్తడంతో.. వసూళ్ల పై ప్రభావం చెప్పినట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాల కమల్ కెరీర్ లో అత్యల్ప ప్రారంభ వసూళ్లు సాధించి చిత్రం ఇదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీ లో…