టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పూరి ఈ సారి హిట్ కొట్టేందుకు పవర్ఫుల్ కథ రెడీ చేశాడని టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ టబూ, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళి భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. Also Read : Sai Pallavi : ఇందుకే కదా…