మాములుగా భార్య భర్తలంటే అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉంటు జీవితంలో ముందుకు సాగిపోతుంటారు. ఇక ఏదైనా మనస్పర్థలు వచ్చి అవి ఎంతకి తెగకుంటే గానీ కోర్టు వరకు రారు. కానీ ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే భార్య భర్తల పొట్లాట లతో విడిపోయే వారు ఎంతో మంది ఉన్నారు. భార్యభర్తలు విడిపో వాలంటే చాలా కారణాలు ఉంటాయి. కానీ ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను మేకప్ లేకుండా చూసి అవాక్కయ్యాడు.…