తెలుగు బుల్లితెర నటి మైథిలీ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పోలీసులు తనకు న్యాయం చేయడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకే వీడియో కాల్ చేసి లైవ్ లోనే గుర్తు తెలియని ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నటి మైథిలీ, తన భర్త తో కలిసి ఎస్ ఆర్ నగర్ పరిసర ప్రాంతంలో నివాసముంటుంది. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య విభేదాలు…