నిందితుడిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు నిర్బంధంలో ఉంచి, అత్యాచారం చేసి హింసించాడు ఓ కిరాతకుడు. దీనితో పోలీసులు 22 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ లోని జైలుకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం., బాధితురాలిని వేధింపులకు గురిచేసి, నిందితుడు ఇనుప రాడ్ ను ఉపయోగించి ఆమె ముఖం మీద తన పేరు ‘అమాన్’ అని వ్రాసాడు. ఈ కేసులో మొదట్లో, తప్పుడు…