Ajay Devgn’s Maidaan OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తాజాగా నటించిన సినిమా ‘మైదాన్’. అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దాదాపు 235 కోట్ల బడ్జెట్‌తో జీ స్టూడియోస్‌తో కలిసి బోణీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైదాన్ చిత్రం సినీ ప్రియుల్ని…