MAI offer Rs 99 tickets On Cinema Lovers Day 2024: సినీ ప్రియులకు శుభవార్త. రూ. 250కి పైగా టికెట్ ఉండే మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99కే సినిమా చూసే అవకాశం మీ ముందుంది. మే 31న ‘సినిమా లవర్స్ డే’ సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ హైదరాబాద్‌లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్ సినిమాస్, సిటీ…