‘బాహుబలి’, ‘బాహుబలి 2’ వంటి సంచలన చిత్రాలతో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (జక్కన్న) దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ అపారమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా సిరీస్‌లో మూడో భాగం వచ్చే అవకాశం ఉందంటూ గతంలో ప్రచారం జరిగినా, రాజమౌళి దాన్ని ఎప్పుడూ ఖండించకపోవడం అభిమానుల్లో ఆశను సజీవంగా ఉంచింది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్-ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్, ఇతర నటీనటులు కూడా వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు.…
Rajamouli : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగు నాట స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఎప్పటికప్పుడు మన హీరోల సినిమాల డైలాగులతో, సాంగ్స్ తో రీల్స్ చేస్తుంటాడు. ఇక తాజాగా బాహుబలి గెటప్ లో అప్పట్లో ఆయన చేసిన టిక్ టాక్ వీడియోలు, ఫొటోలను మరోసారి షేర్ చేశారు. బాహుబలితో మన తెలుగు ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా ఆయన వేసుకున్న బాహుబలి గెటప్ పై…