School Kids Car Driving: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అయితే, కంటెంట్ అనుసరించి కొన్ని వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇదివరకు సోషల్ మీడియాలో అనేక మార్లు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. రోడ్లపై ఇష్టానుసారం వెళ్లడం, రోడ్డుపై వెళ్తున్న సమయంలో ప్రేమికులు రెచ్చిపతూ వెళ్లడం లాంటి ఘటనలు సంబంధించిన అనేక వీడియోలు మనం చూసాం. ఇకపోతే, తాజాగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించిన…
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా, దాని మధ్య-పరిమాణ SUV XUV700పై భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం XUV700 ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో విక్రయిస్తుంది. గత కొన్ని నెలలుగా దీని వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గింది.
Mahindra XUV700: భారతదేశంలో అత్యంత క్రేజ్ ఉన్న కార్లలో మహీంద్రా XUV700 ఒకటి. తాజాగా 2024 మహీంద్రా XUV700 SUVని కంపెనీ ఈ రోజు లాంచ్ చేసింది. గతంలో పోలిస్తే లుక్స్, ఫీచర్ల పరంగా మరింత స్టైలిష్‌గా వస్తోంది. ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్స్‌లో అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి. కొత్తగా నాపోలి బ్లాక్ కలర్ ఛాయిస్ కూడా ఉంది. భారత్‌లో ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో మహీంద్రా XUV700 ఒకటి. 2023లో మహీంద్రా XUV700 కార్ 74,434 యూనిట్లు అమ్ముడయ్యాయి.…
కారు కొనాలనుకుంటే.. బుక్ చేస్తే రెండు మూడు నెలల్లో డెలవరీ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో డిమాండ్ అధికంగా ఉంటే 6-7 నెలల వరకు పడుతుంది. అయితే మహీంద్రా ఎక్స్ యూవీ 700 బుక్ చేస్తే కారు రావాలంటే రెండేళ్లు ఆగాల్సిందే. ఈ కార్ సెలెక్టెడ్ మోడల్స్ లో వేయిటింగ్ పిరియడ్ రెండేళ్ల వరకు ఉంది.ఒక వేళ మీరు ఈ కార్ ను ఇప్పుడు బుక్ చేస్తే కార్ రావడానికి 2024 వరకు వేచిచూడాల్సిందే. అంతలా ఈ…