మహీంద్రా & మహీంద్రా నుంచి కొత్త కారు విడుదలైంది. స్పోర్టీ లుక్ లో దుమ్మురేపుతోంది. భారత్ లో జనాదరణ పొందిన కాంపాక్ట్ SUV, XUV 3XO కొత్త RevX సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త వేరియంట్‌లు – RevX M, RevX M(O), RevX A – అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, సరసమైన ధరలతో కస్టమర్‌లను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్‌కు కంపెనీ ‘XUV 3XO RevX’ అని పేరు పెట్టింది. ఈ…