Tata Nexon facelift: మోస్ట్ అవెటెడ్ కార్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసింది. చాలా రోజులుగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంటుందా..? అని వెయిట్ చేస్తున్నవారికి కొత్త నెక్సాన్ ను పరిచయం చేసింది. గతంలో పోలిస్తే చాలా స్టైలిష్ లుక్స్ తో నెక్సాన్ రాబోతోంది.