Mahindra Thar 5-Door: మహీంద్రా థార్.. ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లోనే నెంబర్ వన్ ఆఫ్ రోడర్‌గా ఉంది. యువత దీని స్టైలిష్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం 3-డోర్‌గా ఉన్న థార్, మరికొన్ని రోజుల్లో 5-డోర్ వెర్షన్‌లో రాబోతోంది. ఈ ఏడాది మధ్యలో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా థార్ 5- డోర్ వెర్షన్ టెస్ట్ రన్ జరుగుతోంది. చాలా సందర్భాల్లో ఈ కార్ టెస్టింగ్…
Mahindra Thar 5-door: మహీంద్రా థార్ ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాంచ్ చేసిన కొద్ది కాలంలోనే ఎన్నో యూనిట్ల థార్ కార్లు అమ్ముడయ్యాయి. 3-డోర్ తో వచ్చిన థార్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆల్ వీల్ డ్రైవ్ ముందుగా లాంచ్ అయిన థార్.. ఇప్పుడు రేర్ వీల్ డ్రైవ్ తో రాబోతోంది.
5-Door Mahindra Thar: స్వదేశీ ఆటోెమేకర్ మహీంద్రా వరసగా తన కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ఇటీవల తన ఎలక్ట్రిక్ కార్ విభాగంలో మహీంద్రా ఎస్‌యూవీ 400ను తీసుకువచ్చింది. ఇప్పటికే ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ థార్ తో సంచలనాలు నమోదు చేసింది. దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల 4×2(ఆర్ డబ్ల్యూ డీ) థార్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మహీంద్రా థార్ 5 డోర్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఉన్న 3 డోర్…