మహీంద్రా స్కార్పియో-ఎన్ ఈ ఏడాదిలో అతిపెద్ద లాంచ్‌లలో ఒకటిగా ఉంటుందనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు.. స్కార్పియో-ఎన్ లాంచ్ గురించి ఎప్పటి నుంచో అంతా ఎదురుచూస్తుండగా.. జూన్ 27వ తేదీన మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.. అంతేకాదు, మహీంద్రా స్కార్పియో ఎన్‌లోని ఇంటీరియర్‌ల డిజైన్, ఇతర వివరాలను కూడా వెల్లడించింది. Read Also: WPI inflation: రికార్డు సృష్టించిన ద్రవ్యోల్బణం.. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఇంటీరియర్ వివరాలు, ఫీచర్ల విషయానికి వస్తే.. బ్రౌన్ మరియు బ్లాక్ కాంబినేషన్‌తో…