Mahindra Bolero Pik-Up: భారత కమర్షియల్ వాహన మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించే దిశగా మహీంద్రా & మహీంద్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ప్రముఖ వాణిజ్య వాహనం మహీంద్రా బొలెరో పిక్-అప్ (Mahindra Bolero Pik-Up)ను తాజా అప్‌డేట్స్‌తో అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ అప్డేట్స్ ప్రధానంగా డ్రైవర్ కంఫర్ట్, అన్ని వాతావరణాలకు అనుకూలత, ప్రాక్టికాలిటీపై దృష్టి సారించాయి. కమర్షియల్ యూజర్లకు స్మార్ట్ ఎంపిక.. iMAXX టెలిమాటిక్స్‌తో Mahindra Bolero Camper అప్డేట్..! అప్డేటెడ్ బొలెరో పిక్-అప్‌లో ముందుగా…