కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని దసరా కానుకగా అక్టోబర్ 2న అనౌన్స్ చేయనున్నారు. గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది. Also Read :Sandy Master…
ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ హై-ఆక్టేన్ మూవీగా రాబోతోన్న సంగతి తెలిసిందే. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూరి, సుహాస్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. శక్తివంతమైన ప్రదర్శనలు, గొప్ప విజువల్స్, భావోద్వేగభరితమైన కథనంతో ‘మండాడి’ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. Also Read:NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ క్యాన్సిల్? తెలుగు యంగ్…
Unni Mukundan – Mahima Nambiar starrer Jai Ganesh first look poster Released: ఇప్పటికే పలువురు మలయాళ స్టార్ హీరోలు తెలుగు సినీ పరిశ్రమ మీద ఫోకస్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తుండగా ఇప్పుడు మిన్నల్ మురళి ఫేమ్ టోవినో థామస్ కూడా ఒక బై లింగ్యువల్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వారి బాటలోనే మరో మలయాళ హీరో రెడీ అవుతున్నాడు. ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్…
తమిళ స్టార్ హీరో సూర్య ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో టైఅప్ అయ్యాడు. అందులో భాగంగా తన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద తీసే సినిమాలను డైరెక్ట్ ఓటీటీ ద్వారానే విడుదల చేస్తున్నాడు. అందుకే ఆ మధ్య ‘ఉడన్ పిరప్పి’, ‘జై భీమ్’ చిత్రాలు ఓటీటీ లోనే స్ట్రీమింగ్ అయ్యాయి. తాజాగా సూర్య, జ్యోతిక నిర్మించిన ‘ఓ మై డాగ్’ చిత్రమూ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. సీనియర్…