సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం SSMB29 పై రోజు రోజుకూ హైప్ పెరుగుతోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఇది కేవలం ఒక సినిమా కాదు, గ్లోబల్ లెవెల్‌లో దృష్టి సారించిన ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ఈ సినిమాపై మొదటి నుంచీ అభిమానులకే కాదు, సినీ ప్రేమికులందరికీ భారీ అంచనాలున్నాయి. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన సెన్సేషనల్ అప్ డేట్ బయటకు వచ్చింది. Also Read…